Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్ట సభల్లో బి సి లకు 44శాతం రిజర్వేషన్ కల్పించాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 12, 2026 4:08 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చట్ట సభల్లో బి సి లకు 44శాతం రిజర్వేషన్ కల్పించాలి - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో శనివారం ఏర్పాటు చేసిన బహుజన ఉద్యోగస్తుల న్యాయభేరి సభలో చట్ట సభల్లో బి సి లకు 44శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్ ఈ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతులనాగరాజు డిమాండ్ చేసారు. అయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలి. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను పెంచాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...