Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఐ మద్దతున్న ఉగ్ర నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం

Follow Udayam on Google
Udayam Desk Aug 20, 2026 9:52 PM జాతీయంGeneral
ఐఎస్‌ఐ మద్దతున్న ఉగ్ర నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం - Udayam
పాకిస్థాన్‌కు చెందిన షహజాద్ భట్టి నేతృత్వంలోని ఐఎస్‌ఐ మద్దతున్న ఉగ్ర నెట్‌వర్క్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు చేపట్టి 52 మందిని అరెస్టు చేశారు. 12 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కత్తులు, మండే పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఆరోపించారు.

Comments

G
Loading comments...