వార్తలకు తిరిగి వెళ్లండి
భగ్గుమంటున్న ముడిచమురు.. బ్యారెల్ ధర $95 పైకే

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఒక్క నెలలోనే 30% పెరిగి $95 దాటగా, డబ్ల్యూటీఐ $88కి చేరింది.
హోర్ముజ్ జలసంధిలో నౌకల రవాణా నెమ్మదించడం, ఎర్ర సముద్రంలో చమురు ట్యాకర్లపై హూతీల దాడులు చమురు సరఫరాను దెబ్బతీస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు త్వరలోనే $100 తాకేలా ఉన్నాయి.
Comments
Loading comments...