Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రూడ్ ఆయిల్ ధరలు భారీ పతనం

నవీన్ రెడ్డి Jul 27, 2026 4:07 PM అల్ ఇండియా బిజినెస్
క్రూడ్ ఆయిల్ ధరలు భారీ పతనం - Udayam Digital
అమెరికా, ఇరాన్‌లు తమ సైనిక దాడులను విరమించుకోవడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా సుమారు 7 శాతం పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 7.9 శాతం తగ్గి 89.11 డాలర్లకు చేరింది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు తొలగి దౌత్యపరమైన పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...