Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరల తగ్గింపు: ఆటో మొబైల్ షేర్లు 4% వరకు జంప్

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 25, 2026 11:18 AM జాతీయంబిజినెస్
ముడిచమురు ధరల తగ్గింపు: ఆటో మొబైల్ షేర్లు 4% వరకు జంప్ - Udayam
ముడిచమురు ధరలు తగ్గడంతో గురువారం ఆటోమొబైల్ మరియు ఆటో అనుబంధ రంగాల షేర్లు 4 శాతం వరకు లాభపడ్డాయి. దీంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2% పెరిగి టాప్ సెక్టోరల్‌గా నిలిచింది. ఇండెక్స్ షేర్లలో ఊనో మిండా, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా భారీగా లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత చమురు ధరలు తగ్గడం ఈ రంగానికి కలిసొచ్చింది.

Comments

G
Loading comments...