Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరల పతనం

Follow Udayam on Google
Rajdeep Sardesai May 30, 2026 2:27 PM జాతీయంబిజినెస్
ముడిచమురు ధరల పతనం - Udayam
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఇవాళ సుమారు ఒకటిన్నర శాతం మేర తగ్గాయి. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 1.7 శాతం క్షీణించి బ్యారెల్‌కు 92.14 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా 1.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 87.64 అమెరికన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల వల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...