Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CRPF కాన్వాయ్ కి ప్రమాదం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 10, 2026 10:39 AM జాతీయంGeneral
CRPF కాన్వాయ్ కి ప్రమాదం - Udayam
జమ్మూ నుండి పహల్గామ్ వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ ఉధంపూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది గాయపడ్డారని 137వ బెటాలియన్ కమాండెంట్ మనోజ్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిలో ఒక మహిళా సిబ్బంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెను జమ్మూ జీఎంసీకి తరలించగా, మిగిలిన నలుగురి పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...