వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచంగిపుట్టు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో వంతెనలు లేక వానాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు ఉప్పొంగడంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ఓ గర్భిణి మృతి చెందినట్లు గిరిజనులు తెలిపారు. పీఎం జన్‌మన్ నిధులతో వంతెనలు నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

