Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్ల గోల్డ్‌లోన్‌ మోసం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 7:49 AM జాతీయంGeneral
కోట్ల గోల్డ్‌లోన్‌ మోసం - Udayam
నకిలీ బంగారు నగలపై రూ. 2.12 కోట్ల రుణాలు మంజూరు చేసి అక్రమాలకు పాల్పడిన బ్యాంకు మాజీ మేనేజర్‌ను ఒడిశా ఈవోడబ్ల్యూ అరెస్టు చేసింది. జోడాలోని ప్రభుత్వరంగ బ్యాంకులో ఈ మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. రుణగ్రహీతలకు తెలియకుండా ఆ నగదును తన సహచరుల ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...