Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7వ తేదీలోగా పంట నమోదు, ఈకేవైసీ తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:14 PM కర్నూలుGeneral
7వ తేదీలోగా పంట నమోదు, ఈకేవైసీ తప్పనిసరి - Udayam
ఈ నెల 7వ తేదీ పంట నమోదు, రైతుల ఈకేవైసీకి చివరి తేదీ అని ఏవో సురేశ్‌బాబు తెలిపారు. రైతులు సొంతంగా లేదా ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. తుగ్గలి మండలంలో 65 వేల ఎకరాలకు గాను ఇప్పటివరకు 55 వేల ఎకరాల్లో పంట నమోదు పూర్తయిందని, మరో 10 వేల ఎకరాల్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈకేవైసీ లేకపోతే ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ అందవని తెలిపారు.

Comments

G
Loading comments...