వార్తలకు తిరిగి వెళ్లండి
పంటల బీమా బకాయిలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రూ.1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని విడతలవారీగా చెల్లించేలా హామీ ఇవ్వడంతో ఖరీఫ్-2024 బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చర్చలు ఫలించాయని, నిధులు విడుదలైన వెంటనే అర్హత గల రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Comments
Loading comments...