వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచూరు జిల్లాలో వర్షాభావం వల్ల ఎండిపోయిన పంట పొలాలను బీజేపీ నేత బీవై విజయేంద్ర, మాజీమంత్రి శ్రీరాములు పరిశీలించారు.
కరవు పరిస్థితులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన వారు, నష్టపోయిన రైతులను ఆదుకునేలా కృషి చేస్తామని హామీనిచ్చారు.
Comments
Loading comments...

