వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లకు అర్హులైన వారు జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని పల్నాడు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి లక్ష్మయ్య తెలిపారు.
అర్హులు స్వీయ ధ్రువీకరణ పత్రాలతో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

