Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలో తొలి గ్రామసభ

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 1:48 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లిలో తొలి గ్రామసభ - Udayam
చర్లపల్లి గ్రామంలో వీఎస్ రామ్ తొలి గ్రామసభనిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులను ఎన్ఆర్ఈజీఎస్ టీఏ శిరీష వివరించారు. రైతులు మామిడి, నిమ్మ, జామ తోటలు పెంచుకోవాలని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ సూచించారు. గ్రామంలో మట్టి రోడ్లు, చెక్ డ్యామ్లు, బీటీ రోడ్లను మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...