వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన నాడే ఆ కుటుంబం, గ్రామం,రాష్ట్రం,దేశం అభివృద్ధి చెందుతుందని అని తెలిపారు.
18 సం. నుండి 50 సం. వయసు గల గ్రామ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

