Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కలుషిత నీటి భయం

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 9:22 AM మహబూబ్‌నగర్General
చర్లపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కలుషిత నీటి భయం - Udayam
జడ్చర్ల మండలం చర్లపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీరు భారీగా నిలిచింది. దీంతో కలుషిత నీరు సరఫరా అవుతుందేమోనని వాసులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన నీటితో దుర్గంధం, దోమలు, ఈగల బెడద పెరిగిందని తెలిపారు. లీకేజీని వెంటనే అరికట్టి, నిల్వ నీటిని తొలగించి, వాటర్ ట్యాంకును శుభ్రం చేసి సురక్షిత నీరు అందించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...