Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పరమ్‌ సుందరి’పై అనంతిక విమర్శలు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:10 AM జాతీయంవినోదం
'పరమ్‌ సుందరి’పై అనంతిక విమర్శలు - Udayam
'పరమ్‌ సుందరి’లో కేరళ సంస్కృతి, జీవనశైలిని తప్పుగా చూపించారని నటి అనంతిక సనిల్‌కుమార్‌ విమర్శించారు. సినిమా కేరళ సంస్కృతిని అవమానించేలా ఉందని ఆమె అన్నారు. జాన్వీ కపూర్‌ పాత్రలోని పలు సన్నివేశాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని అనంతిక పేర్కొన్నారు. భోజనం వడ్డించే సన్నివేశాన్ని కూడా ఆమె ఉదాహరణగా చూపించారు.

Comments

G
Loading comments...