Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రమేష్‌పై అమర్‌నాథ్‌ విమర్శలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 11, 2026 11:55 AM ప్రకాశం General
సీఎం రమేష్‌పై అమర్‌నాథ్‌ విమర్శలు - Udayam
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ జిల్లాలో మైనింగ్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. చోడవరంలో సోమవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంచదార్ల కొండతో పాటు జిల్లాలోని గ్రానైట్‌, నల్లరాయి, మెటల్‌, మట్టి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...