వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోడీ నియంతృత్వ పాలనతో దేశం అధోగతి పాలవుతోందని, ఆదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు తప్పవని, తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ఎంపీలు మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

