Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై రామచందర్‌ రావు విమర్శలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 27, 2026 3:13 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై రామచందర్‌ రావు విమర్శలు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్‌ రెడ్డి విద్యార్థి, యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు మండిపడ్డారు. యువత ఎన్నికల్లో పోటీ వయసును 21 ఏళ్లకు తగ్గించాలనేది డైవర్షన్ డ్రామా అని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను తీసేసి యువ నేతను ఎన్నుకోవచ్చని సవాల్‌ విసిరారు.

Comments

G
Loading comments...