వార్తలకు తిరిగి వెళ్లండి

కరప మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టినరోజు వేడుకల్లో నడిరోడ్డుపై కత్తి ప్రదర్శన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో ఈ అంశం రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారింది.
బహిరంగంగా కత్తి ప్రదర్శించడంపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ, దీనిపై పార్టీ అధిష్ఠానం స్పందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

