వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట పరిసరాల్లో అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పొక్లెయిన్లతో మట్టి తరలిస్తుండటంతో అధికారుల పర్యవేక్షణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ మట్టి రవాణాపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు.
Comments
Loading comments...

