వార్తలకు తిరిగి వెళ్లండి
క్రిక్కెట్ రికార్డ్: పృథ్వీరాజ్ అద్భుత త్రిపుల్ సెంచరీ
రూప దేవి Jun 24, 2026 6:15 AM కృష్ణా జిల్లా 7 viewsabout 18 hours ago

కృష్ణాజిల్లా మూలపాడులో జరుగుతున్న అంతర్ జిల్లా అండర్-16 క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారుడు పృథ్వీరాజ్ అరుదైన రికార్డు సృష్టించాడు. పశ్చిమ గోదావరి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీరాజ్ 317 పరుగులతో త్రిపుల్ సెంచరీ సాధించి మెరిశాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న పృథ్వీరాజ్‌ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారుసాల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...