Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య కొత్త మూవీ నుండి క్రేజీ సాంగ్

Follow Udayam Digital on Google
Sonia Singh Jun 20, 2026 10:33 AM ఆల్ ఇండియావినోదం
సూర్య కొత్త మూవీ నుండి క్రేజీ సాంగ్ - Udayam Digital
స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుండి ‘నేనో బటర్‌ఫ్లై... మారా రాకెట్టై’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. జి.వి.ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించారు. హృదయాన్ని హత్తుకునే కుటుంబ వినోద భరిత చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సాంగ్, రిలీజ్ అయిన కాసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Comments

G
Loading comments...