Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి - టీపీటీఎఫ్ డిమాండ్

Follow Udayam on Google
Devender Bale Sep 18, 2026 6:46 PM జగిత్యాలGeneral
CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి - టీపీటీఎఫ్ డిమాండ్ - Udayam
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్ డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ మల్లాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సేకరించారు. వెంటనే PRC ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు, బకాయి బిల్లులు విడుదల చేయాలని కోరారు. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2003 DSC ఉపాధ్యాయులకు CPS రద్దు చేస్తూ GO జారీ చేయాలని కోరారు

Comments

G
Loading comments...