Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఆర్‌ అవగాహనే ప్రాణ రక్షణకు మార్గం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 29, 2026 3:14 PM హన్మకొండ General
సీపీఆర్‌ అవగాహనే ప్రాణ రక్షణకు మార్గం - Udayam
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో చిన్న వయసులోనే గుండె సమస్యలు పెరుగుతున్నాయి. గుండెపోటు సమయంలో సీపీఆర్‌ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ సమయంలో ఛాతీ మర్దన, కృత్రిమ శ్వాస అందించడం కీలకమని తెలిపారు. ప్రజల్లో సీపీఆర్‌పై మరింత అవగాహన పెరగాలని కోరారు.

Comments

G
Loading comments...