వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ విమర్శించారు. పార్టీ సమావేశంలో కార్మిక హక్కుల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల గొంతును అణచివేసే విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

