వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జి మరియు దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్ష పత్రాల లీకేజీకి నిరసనగా బలిజిపేట బస్టాండు కూడలి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...

