వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత CPI(M) మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు రెండు రోజులు నిర్వహించనున్నట్లు పార్టీ మండల కార్యదర్శి GS గోపి తెలిపారు.
ఈ శిక్షణ తరగతుల్లో భారతదేశ రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్మిక- కర్షక ఉద్యమాల ప్రాధాన్యత, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

