వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా వెంగళాయపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండల సీపీఐ కార్యదర్శి రామారావు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామారావు మరణంతో పార్టీ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

