Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరులో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 10, 2026 6:11 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
ఆలేరులో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం - Udayam
ఆలేరు నియోజకవర్గంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. పట్టణ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, మండల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...