వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ వర్గాలకు ప్రధాని మోదీ ఊడిగం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.
సోమవారం జనగామలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను ప్రారంభించిన ఆయన, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

