Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 13, 2026 2:12 PM ఖమ్మంతెలంగాణ
సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ - Udayam
ఖమ్మంలో గురువారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ తెలిపారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ ముగింపు సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...