Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీపీఐ ధర్నా

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:00 PM సూర్యాపేటGeneral
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీపీఐ ధర్నా - Udayam
బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన ధర్నాలో అనంతగిరి మండల నాయకులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి ఎరసాని రవి హాజరయ్యారు. ధర్నాలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ నేతలు ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...