వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ‘బద్లావ్ జరూరీ హై’ ర్యాలీకి ఖమ్మం జిల్లా సీపీఐ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ నుంచి పయనమయ్యారు.
పార్టీ జాతీయ నేత బాగం హేమంతరావు ఆధ్వర్యంలో నాయకులు వెళ్లారు. జిల్లా కార్యదర్శి దండి సురేశ్, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

