వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 9 రోజుల పాటు ప్రచార జాతా నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.
కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జాతా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పద్మనగర్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

