వార్తలకు తిరిగి వెళ్లండి

CPGET-2026 ద్వారా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎం.కాం ప్రవేశాలకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 26లోగా సెకండ్ ఫేజ్ నమోదు చేసుకోవాలని సూచించారు.
కళాశాలల ఎంపిక సమయంలో పాల్వంచ డిగ్రీ, పీజీ కళాశాలను ఎంచుకోవాలని తెలిపారు. అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, పన్నులు, వ్యాపార నిర్వహణలో పరిజ్ఞానం పొందవచ్చన్నారు.
Comments
Loading comments...

