Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళిని దర్శించిన సీపీ

Follow Udayam on Google
హరిక శర్మ Aug 02, 2026 3:28 PM హైదరాబాద్General
మహంకాళిని దర్శించిన సీపీ - Udayam
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల ఉత్సవాలకు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...