వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌస్ ఆలం మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధులు, అధికారుల పనితీరును పరిశీలించారు. నమోదైన కేసులు, వాటి స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని చెప్పారు. ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ బొల్లం రమేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

