Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల హక్కులపై కోర్టు కీలక తీర్పు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 17, 2026 6:33 AM జాతీయంGeneral
చేపల హక్కులపై కోర్టు కీలక తీర్పు - Udayam
అర్జెంటీనాలో చేపల హక్కులను గుర్తిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక రెస్టారెంట్ అక్వేరియంలో ఎండ, కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న రెండు చేపలను రక్షించాలని ‘ఎంప్టీ కేజెస్’ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. జంతువులను స్పృహ కలిగిన జీవులుగా గుర్తిస్తూ వాటిని సురక్షితమైన పెద్ద ట్యాంకులోకి మార్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో చేపలను సురక్షిత వాతావరణంలోకి తరలించారు.

Comments

G
Loading comments...