Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హఫీజ్‌ సయీద్‌కు కోర్టు సమన్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:41 PM జాతీయంGeneral
హఫీజ్‌ సయీద్‌కు కోర్టు సమన్లు - Udayam
పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో నిందితుడిగా పేర్కొన్న లష్కర్‌-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు కోర్టు సమన్లు అందించే ప్రక్రియను భారత్‌ ప్రారంభించినట్లు సమాచారం. విదేశాంగ శాఖ ద్వారా పాకిస్థాన్‌కు వాటిని పంపనున్నారు. ఈ కేసులో జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇప్పటికే హఫీజ్‌పై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సమన్ల తర్వాత కూడా హాజరుకాకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు అవకాశం ఏర్పడనుంది.

Comments

G
Loading comments...