Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్‌లో కోర్టు ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 12:52 PM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్‌లో కోర్టు ఉద్యోగి ఆత్మహత్య - Udayam
అలంపూర్ పట్టణ కేంద్రానికి చెందిన సి. శాలన్న తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు స్థానిక కోర్టులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. యువకుడి అకస్మాత్ మృతితో కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు, కారణాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...