వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీను (58), భార్య జ్యోతి (52) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
కారణం వివరిస్తూ లేఖ రాసి, బంధువులతో మాట్లాడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉదయం విగతజీవులుగా ఉన్న వారిని చూసి కుమారుడు రోదించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

