వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసి మోసాలకు పాల్పడిన భార్యాభర్తలపై బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
విజయవాడకు చెందిన సౌజన్య, శ్రీనివాస్ బేగంపేటలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి సుమారు 2 వేల మందిని మోసం చేశారని, గతంలో అరెస్టయినా బెయిల్‌పై వచ్చి మళ్లీ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

