వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్లటూరు రోడ్డులోని హనుమాన్‌నగర్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వల్లూరి సావిత్రి(55), ఆమె భర్త రవి(58) మృతి చెందారు. కుమార్తె ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వీరి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. సావిత్రి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నారని సమాచారం అందింది.
Comments
Loading comments...

