Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

Follow Udayam on Google
Harika Jun 22, 2026 2:24 PM నిజామాబాద్General
కరెంటు షాక్‌తో దంపతుల మృతి - Udayam
బోధన్ మండలం ఊట్పల్లిలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైన భార్య జ్యోతిని కాపాడే క్రమంలో, భర్త సంజీవ్ కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...