Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగవ్వ కుటుంబానికి కౌన్సిలర్‌ ఆర్థిక సాయం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 13, 2026 11:25 AM మెదక్General
గంగవ్వ కుటుంబానికి కౌన్సిలర్‌ ఆర్థిక సాయం - Udayam
రామాయంపేట మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన సార్గు గంగవ్వ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్‌ దాకి స్వామి ముదిరాజ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...