వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని మూడో వార్డు ఎల్లమ్మ గుడి వద్ద పీహెచ్‌సీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో ఆబా కార్డు నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ, వార్డు ప్రజలు తమ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసుకునేందుకు ఆబా కార్డును తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

