Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటరమణకు అభినందనలు, ఆర్థిక సాయం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jun 26, 2026 5:37 PM ఆదిలాబాద్General
వెంకటరమణకు అభినందనలు, ఆర్థిక సాయం - Udayam
అంగవైకల్యాన్ని జయించి డిజిటల్ రంగంలో రాణిస్తున్న వెంకటరమణ స్ఫూర్తిదాయకమని కంది శ్రీనివాసరెడ్డి కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన మేరకు ఆయనకు రూ. 75 వేల ఆర్థిక సాయం అందజేశారు. మంచానికే పరిమితమైనా ఏఐ (AI) రంగంలో వెంకటరమణ సాధిస్తున్న ప్రగతి జిల్లాకే గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

Comments

G
Loading comments...