Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి ఆర్ఐకి బంక్ బాధ్యత?

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:01 PM కడపGeneral
అవినీతి ఆర్ఐకి బంక్ బాధ్యత? - Udayam
ప్రొద్దుటూరు మున్సిపల్ ఆర్ఐ రమేశ్‌పై అవినీతి ఆరోపణలతో మాజీ వైస్‌ఛైర్మన్ బంగారెడ్డి గతనెల 3న కమిషనర్ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. స్కూల్ ఆస్తి మార్పిడికి రూ.20 లక్షలు తీసుకున్నారని, మార్కెట్ వసూళ్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఫిర్యాదు చేసి నెలరోజులైనా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేశ్‌కు మళ్లీ పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...